స్వామి శ్రీయుక్తేశ్వర్ మాహాసమాధి దినం
సందర్భంగా స్మారకోత్సవ ధ్యానం

గురువారం, మార్చి 9, 2023

ఉదయం 6:30 నుండి

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

ఇప్పుడు కనుక నీవు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే భవిష్యత్తులో ప్రతీదీ మెరుగవుతుంది.

— స్వామి శ్రీయుక్తేశ్వర్

స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి మహాసమాధి దినాన్ని పురస్కరించుకొని వై.ఎస్.ఎస్. సన్యాసి నేతృత్వంలో ఒక ప్రత్యేక ధ్యానాన్ని మార్చి 9 గురువారం నాడు ఉదయం 6:30 నుండి ఉదయం 8:00. వరకు (భారత కాలమానం ప్రకారం) వై.ఎస్.ఎస్. నిర్వహించింది.

కొంతసేపు భక్తి గీతాల గానం మరియు ధ్యానం, అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగంతో కలిపి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ ప్రత్యేక దినాన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారిని మనం గౌరవించుకుంటున్నప్పుడు, తమ జీవితాలలో పరమ గురుదేవులు కురిపించిన ఎన్నో ఆశీస్సులకు కృతజ్ఞతగా గురు-ప్రణామిని భక్తులు సమర్పిస్తారు. మీరు కోరుకుంటే, ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చు. మీ విలువైన విరాళం వారి ఆత్మ-విముక్తి బోధనల వ్యాప్తికి వినియోగించబడుతుంది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి