“ ...మీలో అన్నిటికన్నా బ్రహ్మాండమైనదేదో ఉందని, మరియు అది మీకు తెలియదని గ్రహిస్తారు. ”

— పరమహంస యోగానంద

Homepage-logo-text-telugu-2

“ ...మీలో అన్నిటికన్నా బ్రహ్మాండమైనదేదో ఉందని, మరియు అది మీకు తెలియదని గ్రహిస్తారు. ”

— పరమహంస యోగానంద

పరమహంస యోగానంద

ఆధ్యాత్మిక మహా కావ్యమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత, యోగానందగారు ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన క్రియాయోగ ధ్యాన ప్రక్రియలు మరియు “జీవించడం-ఎలా” బోధనలు లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించాయి.

గృహ అధ్యయనం కోసం పాఠాలు

వై.ఎస్.ఎస్. పాఠాలు మీ జీవితాన్ని ఎలా మార్చగలవు మరియు సమతుల్యతను ఎలా తీసుకురాగలవు అనే దాని గురించి మరింతగా తెలుసుకోండి.

కార్యక్రమాలు

వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఆన్‌లైన్‌ మరియు వ్యక్తిగత ధ్యానాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు కార్యక్రమాలలో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సాధనా సంగమాలు 2024

2024 జనవరి నుండి డిసెంబరు వరకు జరిగే సాధనా సంగమాలకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులందరూ మాతో చేరాలని మేము ఆహ్వానిస్తున్నాము.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్

అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ ఆధ్యాత్మిక డిజిటల్ సహవాసి.

వై.ఎస్.ఎస్. వాల్ క్యాలెండర్ — 2024

2024 వై.ఎస్.ఎస్. వాల్ క్యాలెండర్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.
This site is registered on Toolset.com as a development site.