శ్రీ పరమహంస యోగానందగారి మహాసమాధి దినం
సందర్భంగా స్మారక ధ్యానం

మంగళవారం, మార్చి 7, 2023

ఉదయం 6:30 నుండి

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

ఇది గుర్తుంచుకోండి: నేను వెళ్ళిపోయినప్పుడు, ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేస్తుంది. భగవంతుని ప్రేమలో రాత్రీ పగలూ లీనమవ్వండి, మరియు ఆ ప్రేమను అందరికీ అందించండి.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి మహాసమాధి దినం సందర్భంగా మార్చి 7 మంగళవారం, ఉదయం 6:30 నుండి 8:00 (భారత కాలమానం ప్రకారం) వరకు ఆంగ్లంలో ఒక ప్రత్యేక స్మారక ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఈ కార్యక్రమం నియమిత కాలం పాటు భక్తి గీతాల గానం మరియు ధ్యానం, అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగంతో కలిపి నిర్వహించబడింది.

ఈ ప్రత్యేక దినాన పరమహంస యోగానందగారిని మనం గౌరవించుకుంటున్నప్పుడు, మహనీయులైన ఆ గురుదేవులు తమ జీవితాలలో కురిపించిన ఎన్నో ఆశీస్సులకు కృతజ్ఞతగా గురు-ప్రణామిని భక్తులు సమర్పిస్తారు. మీరు కోరుకుంటే, ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చు. మీ విలువైన విరాళం వారి ఆత్మ-విముక్తి బోధనల వ్యాప్తికి వినియోగించబడుతుంది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి