నూతన సంవత్సర ప్రారంభ ధ్యానం

శనివారం, డిసెంబర్ 31, 2022

రాత్రి 11:30 (డిసెంబర్ 31)

– ఉదయం 12:15 (జనవరి 1)

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

నూతన సంవత్సరం కోసం మీరు ఇప్పుడు చేస్తున్న అన్ని మంచి ఆలోచనలు మరియు తీర్మానాలను నెరవేర్చడానికి మీకు సహాయం చేయమని దేవుడిని ప్రార్థించండి. మీరు ఏమి చేయాలని భావించారో అదే మీరు చేయబోతున్నారని నిశ్చయించుకోండి…

— పరమహంస యోగానంద

నూతన సంవత్సరంలో ప్రవేశం కోసం యోగానందగారు స్థాపించిన సంప్రదాయం ప్రకారం, 2023 నూతన సంవత్సర ప్రవేశ సమయంలో, ఆంగ్లంలో ఒక ప్రత్యేక ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి