జన్మోత్సవ స్మారక ధ్యానం

గురువారం, జనవరి 5, 2023

ఉదయం 6:30

– ఉదయం 8:30

(భారతీయ కాలమానం)

Janmotsav Commemorative Meditation - 2023

ఈ కార్యక్రమం గురించి

భగవంతునిలో కనుగొనబడే ఆనందం, మీలో ప్రతి ఒక్కరూ కనుగొనగలిగే ఆనందం, నా జీవితంలోని ప్రతి క్షణం నన్ను నింపే ఆనందం గురించి చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను.

— పరమహంస యోగానంద

జనవరి 5 మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు ఆవిర్భవించిన రోజు (జన్మదిన వార్షికోత్సవం) మరియు వారి జ్ఞాపకార్ధం ఈ ప్రత్యేకమైన రోజును జన్మోత్సవంగా వై.ఎస్.ఎస్. నిర్వహిస్తుంది. ఈ సందర్భాన్ని గౌరవిస్తూ, ఒక ఆన్‌లైన్ స్మారక ధ్యానం మరియు సత్సంగాన్ని ఆంగ్లంలో వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

క్రియాయోగ బోధనల ఆధ్యాత్మిక వారసత్వానికి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ — ఈ శుభ సందర్భంలో, గురుదేవులు పరమహంస యోగానందగారికి నివాళులు అర్పించడం ఒక సంప్రదాయం. మన దివ్య గురుదేవుల ఆత్మ-విముక్తి బోధనలను ప్రోత్సహించడానికి మరియు వ్యాప్తి చేయడానికి మీ విలువైన విరాళం ఉపయోగించబడుతుంది.

మీరు విరాళం సమర్పించాలనుకొంటే, దయచేసి క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి