Top Menu
ముఖ్యమైన లింకులు
ప్రార్థన
పాఠాలు
డివోటీ పోర్టల్
నా ఖాతా
విరాళం
తెలుగు
English
हिन्दी
தமிழ்
Top Menu
తెలుగు
English
हिन्दी
தமிழ்
ముఖ్యమైన లింకులు
ప్రార్థన
పాఠాలు
ఈ-న్యూస్
డివోటీ పోర్టల్
నా ఖాతా
విరాళం
హోం
పరమహంస యోగానంద
జీవిత చరిత్ర
బాల్యజీవితం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ
ఒక ప్రపంచ కార్యం యొక్క ప్రారంభం
పశ్చిమ దేశాల యోగా పథ నిర్దేశకుడు
భారతదేశానికి తిరిగి రాక
ఒక ఆధ్యాత్మిక పునాది
చివరి సంవత్సరాలు మరియు మహాసమాధి
ఆధ్యాత్మిక వారసత్వం
పరమహంస యోగానందగారి మాటలు వినండి
పుస్తకములు మరియు రికార్డింగులు
ఒక యోగి ఆత్మకథ
ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాన్ని రూపొందించడం
సన్నిహిత శిష్యుల కథలు
వ్యాఖ్యలు మరియు సమీక్షలు
ప్రపంచవ్యాప్తంగా చేయబడిన అనువాదాలు
ఒక యోగి ఆత్మకథ ఎంపి3 (MP3) సంచిక
రాబోవు సంచికల కొరకు యోగానందగారి అభిలాషలు
ఇతరులు ఏమన్నారు
రచయితలు మరియు సంపాదకులు
అధ్యాపకులు మరియు శాస్త్రీయ సంఘం
రాజకీయ మరియు ప్రభుత్వ ప్రముఖులు
మత నాయకులు
శిష్యుల గత స్మృతులు
వై.ఎస్.ఎస్. గురించి
ఆశయాలు, ఆదర్శాలు
గురుశిష్య సంబంధం
యోగదా సత్సంగ సన్యాస పరంపర
వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్
కొత్త సందర్శకులకు సమాచారం
తరచుగా అడిగే ప్రశ్నలు
పదకోశం
ఉచిత సాహిత్యాన్ని అభ్యర్థించండి
ఆధ్యాత్మిక పరంపర
వై.ఎస్.ఎస్. గురు పరంపర
సంఘ నాయకత్వం
వై.ఎస్.ఎస్.కి సహాయము చేయటానికి
విరాళం సమర్పించండి
విరాళం కొరకు విజ్ఞప్తి
ఎఫ్.సి.ఆర్.ఏ. రిపోర్టులు
మమ్మల్ని సంప్రదించండి
ఈ-మెయిల్ చేయండి
ప్రార్థనను అభ్యర్థించండి
మీ కథనాన్ని పంచుకోండి
ధ్యాన కేంద్రాన్ని సంప్రదించండి
ధ్యానం & క్రియాయోగం
ధ్యానం చేయడం నేర్చుకోండి
ధ్యానం ఎలా చేయాలి
ప్రారంభకుల కోసం ధ్యాన విధానం
నిర్దేశిత ధ్యానాలు
మీ ప్రాంతంలో ధ్యాన కార్యక్రమాలు
కీర్తన యొక్క దివ్యకళ
భక్తి సంకీర్తన యొక్క అద్భుతశక్తి
కీర్తనలను వినండి
గృహ అధ్యయన పాఠాలు
తెలుగు పాఠాలు
పాఠాల దరఖాస్తు ఫారమ్
పాఠాలు — తరచుగా అడిగే ప్రశ్నలు
డిజిటల్ యాప్
యాప్ గురించి
యాప్ — తరచుగా అడిగే ప్రశ్నలు
క్రియాయోగ ధ్యాన మార్గము
క్రియాయోగం యొక్క ప్రయోజనాలు
యోగం అంటే నిజంగా ఏమిటి?
పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం
యోగశాస్త్ర విశ్వజనీనత
ఆధ్యాత్మిక జీవనం
జ్ఞానంతో జీవించడం ఎలా
జీవితం యొక్క ప్రయోజనం
ఆనందం
సఫలత మరియు శ్రేయస్సు
ఆరోగ్యం మరియు స్వస్థత
అంతర్గత భద్రత
భయాన్ని జయించడం
క్షమ
కోపాన్ని అధిగమించడం
సంబంధాలు
గురువు పాత్ర
మరణాన్ని మరియు నష్టాన్ని అర్థం చేసుకోవడం
సవాలు చేసే ఈ కాలాలకు ఆధ్యాత్మిక కాంతి
ప్రార్థనా శక్తిని వినియోగించడం
పవిత్ర గ్రంథాలలో దాగిఉన్న సత్యాలు
సువార్తలు
భగవద్గీత
రుబాయత్
ప్రార్థన
ప్రార్థనా శాస్త్రం
ప్రభావవంతమైన ప్రార్థనకు సాధనాలు
ఇతరుల కోసం ఎలా ప్రార్థించాలి
ప్రార్థనను అభ్యర్థించండి
ప్రార్థన ద్వారా ప్రపంచవ్యాప్త శాంతి మరియు స్వస్థత
ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయము
స్వస్థత ప్రార్థనల యొక్క ప్రపంచవ్యాప్త వ్యవస్థ
ప్రార్థన సేవ
స్వస్థత ప్రక్రియ
దృష్టాంతాలు
శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ప్రార్థనలు
ప్రతిజ్ఞలు
ప్రతిజ్ఞలకు సూచనలు
అధ్యక్షుల నుండి సందేశాలు
యోగదా సత్సంగ పత్రిక
ఆశ్రమాలు & కేంద్రాలు
ఆశ్రమాలు
రాంచీ
దక్షిణేశ్వరం
ద్వారహాట్
నోయిడా
ఏకాంత ధ్యాన వాసాలు & ధ్యాన కేంద్రాలు
అన్ని ఏకాంత ధ్యాన వాసాలను చూడండి
అన్ని కేంద్రాలను చూడండి
అంతర్జాతీయ కేంద్రాలు
ఆన్లైన్ ధ్యాన కేంద్రం
ఆన్లైన్ ధ్యానం గురించి
ఆన్లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
కార్యక్రమాల క్యాలెండర్
సహాయ కేంద్రం
కార్యక్రమాలు
ఆన్లైన్ ధ్యానం
ఆన్లైన్ ధ్యానం గురించి
ఆన్లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
కార్యక్రమాల క్యాలెండర్
సహాయ కేంద్రం
ప్రత్యక్ష కార్యక్రమాలు
ఏకాంత ధ్యాన వాసాలు
సన్యాసుల పర్యటనలు & క్రియాయోగ దీక్ష వేడుకలు
ఆదివారం సత్సంగం
గత కార్యక్రమాలు
150 సంవత్సరాల క్రియాయోగం
కుంభ మేళా
గత కార్యక్రమాలు
ఫోటో ఆల్బములు
దేవుడి కోసం సంయుక్త అన్వేషణ
బుక్ స్టోర్
Home
>
Gallery
>
గురుపూర్ణిమ 2023
గురుపూర్ణిమ 2023
“వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో గురుపూర్ణిమ వేడుకలు గురుపూజతో ప్రారంభమయ్యాయి…”
దానితో పాటు స్వామి అమరానంద భజనలు నిర్వహించారు, తరువాత…
భండారా…
అక్కడ వాలంటీర్లు భక్తులకు ప్రసాదం అందించారు.
వై.ఎస్.ఎస్. శాఖా ఆశ్రమం, ద్వారహాట్ వద్ద, స్వామి సుద్ధానంద గురుపూర్ణిమ ప్రత్యేక ధ్యానాన్ని నిర్వహించారు,…
తరువాత పుష్పాంజలి—దీనిలో భక్తులు గురుదేవులకు పుష్పాలను సమర్పించారు, తరువాత…
భక్తి సంకీర్తన కార్యక్రమాన్ని స్వామి వాసుదేవానంద నిర్వహించారు.
వై.ఎస్.ఎస్. ఆశ్రమం దక్షిణేశ్వరం వద్ద, బ్రహ్మచారి నిర్లిప్తానంద నిర్వహించిన ఒక సంకీర్తనతో గురుపూర్ణిమ వేడుకలు ప్రారంభమయ్యాయి, తరువాత…
“గురు—ఆజ్ఞానాన్ని తొలగించేవాడు” అనే అంశంపై ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసమిస్తున్న స్వామి అచ్యుతానంద.
సత్సంగంలో పాల్గొన్న కొంతమంది భక్తులు.
వేడుకల ముగింపు సందర్భంగా ప్రసాదం అందుకుంటున్న భక్తులు.
గురుపూర్ణిమ సందర్భంగా పుష్పాలతో అలంకరించబడిన వై.ఎస్.ఎస్. శాఖా ఆశ్రమం, నోయిడా…
గురుదేవుల చిత్రపటాన్ని పల్లకీలో తీసుకువెళ్ళడం—తొలి సంధ్య ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి, తరువాత…
నారాయణ సేవ, ఇందులో వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు వాలంటీర్లు భండారా ప్రసాదాన్ని అందజేస్తారు…
మరియు స్వామి ఆద్యానంద ఒక ప్రేరణాత్మక సత్సంగాన్ని నిర్వహించారు.
800 మందికి పైగా భక్తులు వేడుకలలో పాల్గొన్నారు.
గురుపూర్ణిమ సందర్భంగా ప్రత్యేక ధ్యానం మరియు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న నోయిడా బాలల సత్సంగ బృందం.
అన్ని వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రాలు మరియు మండళ్ళు గురుపూర్ణిమ వేడుకలను నిర్వహించడం జరిగింది. గుర్గావ్ కేంద్రం వద్ద హారతి ఇస్తున్న స్వామి లలితానంద.
తొలి సంధ్య ఊరేగింపు సందర్భంగా, ఢిల్లీ కేంద్రం చుట్టూ గురుదేవుల చిత్రపటాన్ని మోసుకెళ్తున్న భక్తులు.
భండారా, ఢిల్లీ కేంద్రం.
ఒక సాంస్కృతిక కార్యక్రమంతో గురుపూర్ణిమ వేడుకను నిర్వహించిన ఢిల్లీ కేంద్ర బాలల సత్సంగ బృందం.
గురుపూర్ణిమ సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసమిస్తున్న స్వామి స్మరణానంద, హైదారాబాద్, తెలంగాణ.
కర్ణాటకలోని బెంగళూరు వద్ద తొలి సంధ్య ఊరేగింపు…
బిజైనగర్, రాజస్థాన్, మరియు…
జైపూర్, రాజస్థాన్.
స్మారకోత్సవ ధ్యానానికి ముందు శక్తిపూరణ వ్యాయామాలను అభ్యాసం చేస్తున్న భక్తులు, పూణే, మహారాష్ట్ర…
స్మారకోత్సవ ధ్యానాంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు, లక్నో, ఉత్తర్ ప్రదేశ్…
బెంగళూరు, కర్ణాటక…
గర్పార్ కేంద్ర (కోలకతా), పశ్చిమ బెంగాల్…
గుర్గావ్, హర్యానా…
జైపూర్, రాజస్థాన్…
జలంధర్, పంజాబ్…
జాంనగర్, గుజరాత్…
కుల్లు, హిమాచల్ ప్రదేశ్…
ముంబయి, మహారాష్ట్ర…
నాసిక్, మహారాష్ట్ర…
పూణే, మహారాష్ట్ర…
వడోదరా, గుజరాత్…
సురాన, రాజస్థాన్…
విజాపూర్, గుజరాత్…
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్…
లూధియానా, పంజాబ్…
బెలగావి, కర్ణాటక…
జమ్ము, జమ్ము కాశ్మీర్…
మరియు దిహికా, పశ్చిమ బెంగాల్.
వై.ఎస్.ఎస్. స్వస్థతా ప్రక్రియ అభ్యాసంతో ధ్యానాన్ని ముగించిన భక్తులు, భోపాల్, మధ్య ప్రదేశ్.
గురుపూర్ణిమ వేడుకలలో పాల్గొన్న భక్తుల సామూహిక చిత్రం, సిలిగురి, పశ్చిమ బెంగాల్.