గురు పూర్ణిమ

(ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ధ్యానం మరియు ఆధ్యాత్మిక ప్రసంగం)

సోమవారం, జులై 3, 2023

ఉదయం 6:30

– ఉదయం 8:30 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

గురువు మరియు శిష్యుడి మధ్య ఉండే సంబంధం, స్నేహంలో ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణ; అది పరస్పరం, ఒకే లక్ష్యంపై ఆధారపడి ఉన్న బేషరతైన దివ్య స్నేహం: అన్నిటి కంటే మిన్నగా భగవంతుణ్ణి ప్రేమించాలనే కోరిక.

— పరమహంస యోగానంద

జులై 3, 2023న మేము వై.ఎస్.ఎస్ సన్యాసి నేతృత్వంలో ఒక ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమంతో గురుపూర్ణిమ యొక్క పవిత్ర సందర్భాన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, భక్తి గీతాలాపన మరియు ఉపన్యాసం కూడి ఉన్నాయి.

para-ornament

గురుదేవులు పరమహంస యోగానందగారు మరియు వై.ఎస్.ఎస్. గురు పరంపర మీపై కురిపించిన ఎన్నో ఆశీస్సులకుగాను, మీ ప్రేమ మరియు విధేయతకు గుర్తుగా కృతజ్ఞతాపూర్వకంగా విరాళం సమర్పించాలనుకొంటే, ఇక్కడ ఉన్న లింక్ ను సందర్శించడం ద్వారా ఇవ్వవచ్చు:

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి