సంస్మరణ ఆరాధన యొక్క వీడియో

(మే 8, 1931 - ఆగష్టు 3, 2017)

మన ప్రియతమ సంఘమాత మరియు అధ్యక్షురాలు, శ్రీ శ్రీ మృణాళినీమాత యొక్క పావన జీవితాన్ని కీర్తించు సంస్మరణ ఆరాధనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క వేలాది మంది సభ్యులు మరియు స్నేహితులు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులతో కలిసి పాల్గొన్నారు.

ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవం సందర్భంగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ లో వెస్టిన్ బోనవెంచర్ హోటల్‌ లో 2017లో ఆగస్టు 11న ఈ ఆరాధన కార్యక్రమము జరిగింది.

పరమహంస యోగానందగారి ఈ మహోన్నత శిష్యురాలి వారసత్వాన్ని మేము గౌరవిస్తున్న, ఈ స్ఫూర్తిదాయక ఘటన యొక్క వీడియో కధనం పంచుకోవడానికి మేము ఆనందిస్తున్నాము.

అ౦తేకాకు౦డా, లాస్ ఏంజిలిస్ లో జరిగిన సేవకు హాజరైన వార౦దరికీ అందచేయబడిన స్మారక సేవకు స౦బ౦ధి౦చిన ఈ అందమైన జ్ఞాపిక యొక్క ప్రతిని హాజరుకాలేని వార౦దరూ డౌన్ లోడ్ చేసుకోమని మేము ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి